జననం – పేజీ 158 – On This Day  

1955-12-01

1955 : పద్మ భూషణ్ ఉదిత్ నారాయణ్ ఝా జననం. భారతీయ నేపథ్య గాయకుడు, స్టేజ్ పెరఫవర్మర్, సినీ నటుడు, సంగీతకారుడు. Continue reading “1955-12-01”

1858-11-30

1858 : సర్ జగదీష్ చంద్రబోస్ జననం. భారతీయ జీవ భౌతిక శాస్త్రవేత్త, వృక్షశాస్త్రవేత్త. సైన్స్ ఫిక్షన్ యొక్క ప్రారంభ రచయిత. IEEE ఆయన్ను రేడియో సైన్స్ పితామహులలో ఒకడిగా పేర్కొంది.

Continue reading “1858-11-30”

1983-11-30

1983 : నిషా కొఠారి (ప్రియాంక కొఠారి) జననం. భారతీయ రంగస్థల నటి, సినీ నటి, నిర్మాత, మోడల్, పరోపకారి, వ్యాపారవేత్త, రాజకీయ కార్యకర్త. ‘నిషా ఫౌండేషన్‌’ సహ వ్యవస్థాపకురాలు మరియు చైర్ పర్సన్. Continue reading “1983-11-30”

1948-11-30

1948 : కె. ఆర్. విజయ (దేవనాయకి) జననం. భారతీయ సినీనటి, రంగస్థల నటి, టీవి ప్రెజంటర్. తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ చిత్రాలలో పనిచేసింది. తల్లి కళ్యాణి, తండ్రి రామచందర్ పేర్లతో విజయగా పేరు మార్చుకుంది. ఆమె భర్త వేలాయుధంకి స్వంత జెట్ ఉండటం చేత దేశంలో ప్రైవేట్ జెట్‌ ఉన్న మొట్టమొదటి నటిగా పేరొచ్చింది. ఆమె అభిమానులు ఆమెను పున్నగై అరసి (చిరునవ్వుల రాణి) అని పిలుస్తారు. కేరళ స్టేట్ ఫిల్మ్, తమిళనాడు స్టేట్ ఫిల్మ్, నంది, ఫిల్మ్ ఫేర్ సౌత్, జన్మభూమి టెలివిజన్ అవార్డులతో పాటు అనేక అవార్డులు అందుకుంది.

1955-05-20

1955 : పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి (చెంబోలు సీతారామశాస్త్రి) జననం. భారతీయ తెలుగు సినీ కవి, గేయ రచయిత, గాయకుడు. Continue reading “1955-05-20”

1991-11-30

1991 : మిస్ ఇండియా యుఎఇ నివేతా పేతురాజ్ జననం. భారతీయ సినీ నటి, మోడల్. ‘మిస్ ఇండియా యుఎఇ 2015’ టైటిల్ విజేత. ‘మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2015’ 5వ స్థానంలో నిలిచింది. (యుఎఇ తరపున) Continue reading “1991-11-30”

1988-11-28

1988 : యామీ గౌతమ్ ధర్ జననం. భారతీయ సినీ నటి, టెలివిజన్ ప్రజెంటర్. గ్లో & లవ్లీ, కార్నెటో, పిరమల్ ఫార్మా, శామ్‌సంగ్ మొబైల్, చేవ్రొలెట్, రెవ్లాన్, డాలర్ మిస్సే లాంటి బ్రాండ్ లకు బ్రాండ్ అంబాసిడర్. Continue reading “1988-11-28”