1983 : తారక రత్న (నందమూరి ఓబులేశ్వర నాయుడు) జననం. భారతీయ సిని నటుడు, రాజకీయ కార్యకర్త, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “1983-02-22”
Event Type: జననం
1966-02-22
1966 : తేజ (జాస్తి ధర్మ తేజా) జననం. భారతీయ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు, స్క్రీన్ రైటర్, రచయిత, నిర్మాత. Continue reading “1966-02-22”
1971-11-02
1971 : 2022 : మేకపాటి గౌతమ్ రెడ్డి జననం. Continue reading “1971-11-02”
1899-02-19
1899 : బల్వంతరాయ్ మెహతా జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక కార్యకర్త, రాజకీయవేత్త. గుజరాత్ 2వ ముఖ్యమంత్రి. పంచాయితీ రాజ్ ఆర్కిటెక్ట్ గా పరిగణించబడ్డాడు. Continue reading “1899-02-19”
1630-02-19
1630 : ఛత్రపతి శివాజీ (శివాజీ భోంస్లే) జననం. భారతీయ మహారాజు. మరాఠా సామ్రాజ్య స్థాపకుడు. భారత నౌకాదళ పితామహుడు. మొదటిసారిగా గణేష్ చతుర్ధీ పండుగను జరిపించాడు మరియు పుర వీధుల్లో ఊరేగించాడు. Continue reading “1630-02-19”
1941-02-08
1941 : పద్మ భూషణ్ జగ్జీత్ సింగ్ (జగ్‌మోహన్ సింగ్ ధీమాన్) జననం. భారతీయ స్వరకర్త, గాయకుడు, సంగీతకారుడు. జగ్‌జిత్ సింగ్, ది గజల్ కింగ్, కింగ్ ఆఫ్ గజల్స్ బిరుదులు పొందాడు. Continue reading “1941-02-08”
1963-02-08
1963 : పద్మశ్రీ మహమద్ అజారుద్దీన్ జననం. భారతీయ క్రికెటర్, రాజకీయవేత్త. Continue reading “1963-02-08”
1897-02-08
1897 : భారతరత్న జాకీర్ హుస్సేన్ ఖాన్ జననం. భారతీయ ఆర్థికవేత్త, రాజకీయవేత్త. భారతదేశ 3వ రాష్ట్రపతి. భారతదేశ 2వ ఉపరాష్ట్రపతి. బీహార్ 4వ గవర్నర్. Continue reading “1897-02-08”
1993-02-07
1993 : పద్మశ్రీ శ్రీకాంత్ కిదాంబి జననం. భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. Continue reading “1993-02-07”
1983-02-06
1983 : శాంతకుమారన్ నాయర్ శ్రీశాంత్ జననం. భారతీయ క్రికెటర్, సినీ నటుడు, టెలివిజన్ ప్రజెంటర్, రాజకీయవేత్త. Continue reading “1983-02-06”