జననం – పేజీ 150 – On This Day  

1981-12-20

1981 : మిస్ ఇండియా ఇంటర్నేషనల్ సోనాలి నగ్రాణి జననం. భారతీయ సినీ నటి, మోడల్, టెలివిజన్ ప్రజెంటర్, ఐపిఎల్ హోస్ట్. టైమ్స్ ఆఫ్ ఇండియా 50 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్. Continue reading “1981-12-20”

1987-12-20

1987 : మిస్తి చక్రవర్తి (ఇంద్రాణి చక్రవర్తి) జననం. భారతీయ సినీ నటి. షేన్ పంజాబ్ గ్రూప్, విక్కో టెర్మరిక్ లాంటి బ్రాండ్ లకు బ్రాండ్ అంబాసిడర్‌. Continue reading “1987-12-20”

1942-12-20

1942 : రాణా భగవాన్‌దాస్ జననం. పాకిస్తానీ న్యాయమూర్తి. పాకిస్తాన్ లో ప్రధాన న్యాయమూర్తి గా పనిచేసిన మొట్టమొదటి హిందువు. Continue reading “1942-12-20”

1928-12-20

1928 : మోతీలాల్ వోరా జననం. భారతీయ రాజకీయవేత్త. మధ్యప్రదేశ్ 13వ ముఖ్యమంత్రి. ఉత్తరప్రదేశ్ 13వ గవర్నర్‌. Continue reading “1928-12-20”

1960-12-20

1960 : త్రివేంద్ర సింగ్ రావత్ జననం. భారతీయ రాజకీయవేత్త. ఉత్తరాఖండ్ 8వ ముఖ్యమంత్రి. Continue reading “1960-12-20”

1940-12-20

1940 : పద్మ విభూషణ్ ముంగర యామిని కృష్ణమూర్తి జననం. భారతీయ నృత్య కళాకారిణి. Continue reading “1940-12-20”

1994-12-20

1994 : నజ్రియా నజీమ్ జననం. భారతీయ సినీ నటి, నిర్మాత, తెలివిజన్ ప్రజెంటర్. Continue reading “1994-12-20”

1934-12-19

1934 : ప్రతిభా పాటిల్ జననం. భారతీయ రాజకీయవేత్త, న్యాయవాది. భారతదేశ 12వ రాష్ట్రపతి. మొట్ట మొదటి మహిళా రాష్ట్రపతి. రాజస్థాన్ గవర్నర్‌. ప్రతిభా మహిళా సహకారి బ్యాంకు వ్యవస్థాపకురాలు. Continue reading “1934-12-19”

0000-11-25

అనంత్ బాబు (పుణ్యమూర్తుల అనంత్) జననం.

1970-12-18

1970 : దిల్ రాజు (వి. వెంకట రమణా రెడ్డి) జననం. భారతీయ సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, వ్యాపారవేత్త. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రొడక్షన్ హౌస్ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు. Continue reading “1970-12-18”