జననం – పేజీ 151 – On This Day  

1993-12-18

1993 : నిహారిక కొణిదెల జననం. భారతీయ సినీ నటి, నిర్మాత, టెలివిజన్ ప్రెజెంటర్. సినీ నటుడు నాగబాబు కుమార్తె. Continue reading “1993-12-18”

1971-12-18

1971 : పద్మశ్రీ బర్ఖా దత్ జననం. భారతీయ టెలివిజన్ జర్నలిస్ట్, రచయిత, యూట్యూబ్ న్యూస్ ఛానెల్ మోజో స్టోరీ యజమాని. ఆమె ది హిందుస్థాన్ టైమ్స్, ది వాషింగ్టన్ లాంటి న్యూస్ లకు కాలమిస్ట్. 21 సంవత్సరాలు ఎన్.డి.టి.వి. లో పనిచేసింది. కార్గిల్ యుద్ధ సమయంలో కార్గిల్ ప్రాంతానికి వెళ్ళి వార్తలను సేకరించి దేశవ్యాప్తంగా పేరుపొందింది. అనేక అవార్డులు అందుకుంది.

1946-12-18

1946 : స్టీవెన్ అలన్ స్పీల్‌బర్గ్ జననం. అమెరికన్ సినీ దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ రైటర్. ఆంబ్లిన్ ఎంటర్‌టైన్‌మెంట్ సహ వ్యవస్థాపకుడు. డ్రీమ్‌వర్క్స్‌ సహ వ్యవస్థాపకుడు. Continue reading “1946-12-18”

1972-12-17

1972 : జాన్ అబ్రహం జననం. భారతీయ సినీ నటుడు, నిర్మాత, సామాజిక కార్యకర్త, మోడల్. జె ఎ ఎంటర్టైన్మెంట్ నిర్మాణ సంస్థ వ్య్వస్థాపకుడు. Continue reading “1972-12-17”

1905-12-17

Mohammad Hidayatullah1905 : మహ్మద్ హిదయతుల్లా జననం. భరతీయ న్యాయవేత్త, విద్యావేత్త, రచయిత. భారదేశ మొదటి తాత్కాలిక రాష్ట్రపతి. సుప్రీంకోర్టు 11వ ప్రధాన న్యాయమూర్తి. Continue reading “1905-12-17”

1985-12-17

1985 : అడివి శేష్ సన్నీ చంద్ర జననం. భారతీయ సినీ నటుడు, దర్శకుడు, స్క్రీన్ రైటర్. Continue reading “1985-12-17”

1958-12-17

1958 :సహజ నటి జయసుధ (నిడుదవోలు సుజాత) జననం. భారతీయ సినీనటి, నిర్మాత, రాజకీయవేత్త. నటి విజయ నిర్మలకు మేనకోడలు. Continue reading “1958-12-17”

1937-12-16

1937 : కెప్టెన్ హవా సింగ్ షియోరాన్ జననం. భారతీయ హెవీవెయిట్ బాక్సర్, ఆర్మీ ఆఫీసర్. Continue reading “1937-12-16”

1983-12-16

1983 : హర్షవర్ధన్ రాణే జననం. భారతీయ సినీ నటుడు, టెలివిజన్ ప్రజెంటర్. టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్‌లో స్థానం సంపాదించాడు. Continue reading “1983-12-16”