జననం – పేజీ 153 – On This Day  

1988-12-13

1988 : రెజీనా కాసాండ్రా జననం. భారతీయ సినీ నటి, మోడల్. తమిళ, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో పనిచేస్తుంది. తొమ్మిదేళ్ల వయసులో పిల్లల ఛానెల్ అయిన స్ప్లాష్‌కి యాంకర్ గా పనిచేసింది. వాణిజ్య ప్రకటనలలో పనిచేసింది. ‘కంద నాల్ ముదల్’ తమిళ సినిమతో ఆరంగేట్రం చేసింది. సైమ అవార్డు అందుకుంది.

1952-12-13

1952 : లక్ష్మీ (ఎర్రగుడిపాటి వెంకట మహాలక్ష్మి) జననం. భారతీయ సినీ నటి, దర్శకురాలు, నిర్మాత, టెలివిజన్ ప్రజెంటర్, రాజకీయ కార్యకర్త. Continue reading “1952-12-13”

1960-12-13

1960 : విక్టరీ వెంకటేశ్ (దగ్గుపాటి వెంకటేష్) జననం. భారతీయ సినీ నటుడు. సినీ నిర్మాత డి రామానాయుడి 2వ కుమారుడు. రామరాజ్ కాటన్, మనప్పురం ఫినాన్స్ లాంటి బ్రాండ్ లకు అంబాసిడర్. Continue reading “1960-12-13”

1940-12-12

1940 : పద్మ విభూషణ్ శరద్ పవార్ జననం. భారతీయ రాజకీయవేత్త, జాతీయవాది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి. ‘నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ’ వ్యవస్థాపకుడు. Continue reading “1940-12-12”

1981-12-12

1981 : పద్మశ్రీ యువరాజ్ సింగ్ జననం. భారతీయ క్రికెట్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త. అర్జున అవార్డు గ్రహీత. పంజాబీ సినీ నటుడు యోగ్‌రాజ్ సింగ్ కుమారుడు. ప్రపంచ కప్ క్రికెట్లో ఓవర్‌లో 6 సిక్సర్లు కొట్టిన మొట్ట మొదటి ఇండియన్ క్రికెటర్. యువికెన్ (YouWeCan) వ్యవస్థాపకుడు.

Continue reading “1981-12-12”

1931-12-12

1931 : పద్మశ్రీ షావుకారు జానకి (శంకరమంచి జానకి) జననం. భారతీయ రంగస్థల నటి, సినీ నటి. రేడియో నాటికల ద్వారా కెరీర్ ప్రారంభించింది. సినీ నటి కృష్ణ కుమారి సోదరి. Continue reading “1931-12-12”

1945-12-12

1945 : నూటొక్క జిల్లాల అందగాడు నూతన్ ప్రసాద్ (తాడినాడ వరప్రసాద్) జననం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, టెలివిజన్ ప్రజెంటర్, రాజకీయ కార్యకర్త. నంది అవార్డు గ్రహీత.

Continue reading “1945-12-12”

1950-12-12

1950 : పద్మ విభూషణ్ రజనీకాంత్ (శివాజీ రావ్ గైక్వాడ్) జననం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, నిర్మాత, రచయిత, కార్మికుడు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. సూపర్ స్టార్, తలైవా బిరుదులు పొందాడు. ‘రజినీ మక్కల్ మండ్రం’ రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు. తరవాత అభిమాన సంక్షేమ సంఘంగా మార్చేశాడు. రోజువారీ కూలి, బస్ కండెక్టర్ గా పని చేశాడు. Continue reading “1950-12-12”

1969-12-11

1969 : పద్మ విభూషణ్ విశ్వనాథన్ ఆనంద్ జననం. భారతీయ చెస్ గ్రాండ్ మాస్టర్, మాజీ ప్రపంచ చెస్ ఛాంపియన్. ప్రపంచ జూనియర్ చెస్ చాంపియన్ షిప్ సాధించిన తొలి భారతీయుడు. గ్రాండ్ మాస్టర్ గా దేశంలో ప్రప్రథముడు. మొట్టమొదటి సారిగా మనదేశానికి చెస్ ప్రపంచ చాంపియన్ షిప్ ను సాధించడమే కాక అనేక పర్యాయాలు ప్రపంచ చెస్ ఛాంపియన్ గా నిలిచాడు. అర్జున, రాజీవ్ ఖేల్ రత్న లాంటి అవార్డులు అందుకున్నాడు.

1935-12-11

1935 : భారతరత్న ప్రణబ్ కుమార్ ముఖర్జీ జననం. భారతీయ రాజకీయవేత్త, అధ్యాపకుడు. భారతదేశ 13వ రాష్ట్రపతి. రాష్ట్రీయ సమాజ్ వాదీ కాంగ్రెస్ పార్టీ స్థాపించాడు. RSSలో ప్రసంగించిన మొదటి మాజీ రాష్ట్రపతి. Continue reading “1935-12-11”